యానిమల్ మూవీ మూడు భాగాలలో..! 12 d ago
రన్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్. ఈ చిత్రానికి సీక్వెల్ గా రానున్న యానిమల్ పార్క్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రన్బీర్ మాట్లాడుతూ యానిమల్ పార్క్ మూవీ షూటింగ్ 2027 లో ప్రారంభం కానుందని చెప్పారు. దర్శకుడు సందీప్ యానిమల్ చిత్రాన్ని మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు రన్బీర్ తెలిపారు. ప్రస్తుతం సందీప్, ప్రభాస్ తో తీయనున్న స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్నారు.